About US
ABOuT US

Welcome to Udayam Online.

This is your number one source for latest news and impartial analysis.

UO Team is a fine blend of senior expertise and youthful energy.

The Team is committed to journalism and journalism only.

We hope you like our news portal as much as we like offering them to you.

If you have any questions or comments, please don’t hesitate to contact us.

Sincerely,

UO Team.

తాజా కథనాలు...

ఉదయం ఆన్‌లైన్ ప్రత్యేకం...

Sri Lanka: వలసపోతున్న వైద్యులు, పరిహారం కోరుతున్న ప్రెసిడెంట్

శ్రీలంకలో ప్రభుత్వ రంగంలోనే నూటికి 95 శాతం మంది సేవలు పొందేవారు. ఆ వ్యవస్థ నేడు కుప్పకూలే స్థితిలో ఉంది. శ్రీలంక వైద్యులను రిక్రూట్ చేసుకుంటున్న దేశాల నుంచి నష్టపరిహారం కోరాలని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి సూచించారు.

Oscar Awards 2024: ఓపెన్‌హేమర్ కి బెస్ట్ పిక్చర్ సహా 7 ఆస్కార్లు

Oscars 2024లో Oppenheimer సినిమా దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్‌ను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది. అమెరికా అణుబాంబు తయారీలో కీలకంగా నిలిచిన జర్మన్ శాస్త్రవేత్త ఓపెన్‌హేమర్ పాత్ర పోషించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందారు.

Women’s Day చరిత్ర ఇదీ – అమెరికాలో ఆరంభం, రష్యాలో విప్లవం

నిజానికి రష్యా విప్లవ నాయకత్వం 1917 మహిళా దినోత్సవం నాడు మహిళా కార్మిక ప్రదర్శనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక దినోత్సవమైన మే 1వ తేదీ వరకూ ప్రదర్శనలు ఆగాలన్నది వారి ఆలోచన.

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Telangana BJP Candidate List: మొదటి జాబితాలో 9 మందికి చోటు

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్త 195 మంది తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారణాసి నుంచే మోదీ, గుజరాత్‌ నుంది అమిత్‌షా మరోసారి పోటికి దిగనున్నారు.