Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Telangana BJP Candidate List: మొదటి జాబితాలో 9 మందికి చోటు

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్త 195 మంది తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారణాసి నుంచే మోదీ, గుజరాత్‌ నుంది అమిత్‌షా మరోసారి పోటికి దిగనున్నారు.

Telangana DSC: టీచర్‌ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ

11,062 ఖాళీలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Lasya Nanditha: ప్రమాదంలో చనిపోయిన లాస్య నందిత ఎవరు?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి. సాయన్న మరణించన తర్వాత.. ఆయన కుమార్తె అయిన లాస్య నందితకు బీఆర్ఎస్ ఆ స్థానం నుంచి పోటీకి దింపింది.

World Book Day: కులవ్యవస్థ పోవాలంటే ‘పుస్తకం’ నశించాలి

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే మాట తెలుగువాళ్లకి బాగా తెలుసు. వినియోగ మనస్తత్వం మంచిదన్నట్టు, ఆ వైఖరి మనమంచికే అన్నట్టు ఉంటుంది ఆ కోటేషను. సందేశమూ ఆదేశమూ కలగలిసిన ఆ ఆకర్షణీయమైన వంచన మనల్ని కట్టిపడేస్తుంది.

దిల్లీ రాజకీయాల్లో దత్తాత్రేయ, తమిళిసై పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పేరు జాతీయ స్థాయిలో చర్చకొస్తోంది. తెలంగాణకు చెందిన నేత కానీ, తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాల నేత కానీ ఈసారి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవి రేసులో...

తెలంగాణ: కలెక్టర్ టెన్నిస్ ఆడితే

ప్రతి రోజూ సాయంత్రం టెన్నిస్ ఆడే సమయంలో ఏర్పాట్లు చూడ్డానికి, సేవలందించడానికి ఏకంగా 28 మంది వీఆర్వోలకు డ్యూటీలు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయమైంది.

Telugu Calendar: ‘అధిక మాసం’ అంటే ఏమిటి? ఎలా వస్తుంది?

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి చుట్టి వచ్చే కాలాన్ని నెల అంటారు. దానినే చాంద్ర మాసం అంటారు. అంటే చంద్రుడి హెచ్చుతగ్గుల (చంద్ర కళలు అని కూడా అంటారు) ప్రకారం నెల రోజులను లెక్కిస్తారు. కానీ ఇలా ఏర్పడే 12 చాంద్రమాసాలు కలిపితే ఒక సంవత్సరం పూర్తి కాదు.

తెలంగాణలో మే 29 వరకూ లాక్‌డౌన్.. నేటి నుంచి మద్యం అమ్మకాలు: కేసీఆర్

‘‘కరోనాతో కలిసి బతకాల్సిందే. కరోనా రేపో.. ఎల్లుండో సమసిపోయే సమస్యకాదు. కరోనాను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలి’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికలు.. ఎన్ని ఈక్వేషన్స్ మార్చేశాయో?

దేశ రాజకీయ సమీకరణలను మార్చి వెళ్లింది 2018 సంవత్సరం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేగాన్ని పెంచింది. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో రాజకీయ సమీకరణలు, పార్టీల వ్యూహప్రతివ్యూహాల్లో మార్పులకూ కారణమైంది. ఈ కారణానికి...

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

ప్రపంచం

Sri Lanka: వలసపోతున్న వైద్యులు, పరిహారం కోరుతున్న ప్రెసిడెంట్

శ్రీలంకలో ప్రభుత్వ రంగంలోనే నూటికి 95 శాతం మంది సేవలు పొందేవారు. ఆ వ్యవస్థ నేడు కుప్పకూలే స్థితిలో ఉంది. శ్రీలంక వైద్యులను రిక్రూట్ చేసుకుంటున్న దేశాల నుంచి నష్టపరిహారం కోరాలని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి సూచించారు.

తాజా కథనాలు

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe

ఉదయం ఆన్‌లైన్ ప్రత్యేకం...

Sri Lanka: వలసపోతున్న వైద్యులు, పరిహారం కోరుతున్న ప్రెసిడెంట్

శ్రీలంకలో ప్రభుత్వ రంగంలోనే నూటికి 95 శాతం మంది సేవలు పొందేవారు. ఆ వ్యవస్థ నేడు కుప్పకూలే స్థితిలో ఉంది. శ్రీలంక వైద్యులను రిక్రూట్ చేసుకుంటున్న దేశాల నుంచి నష్టపరిహారం కోరాలని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి సూచించారు.

Oscar Awards 2024: ఓపెన్‌హేమర్ కి బెస్ట్ పిక్చర్ సహా 7 ఆస్కార్లు

Oscars 2024లో Oppenheimer సినిమా దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్‌ను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది. అమెరికా అణుబాంబు తయారీలో కీలకంగా నిలిచిన జర్మన్ శాస్త్రవేత్త ఓపెన్‌హేమర్ పాత్ర పోషించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందారు.

Women’s Day చరిత్ర ఇదీ – అమెరికాలో ఆరంభం, రష్యాలో విప్లవం

నిజానికి రష్యా విప్లవ నాయకత్వం 1917 మహిళా దినోత్సవం నాడు మహిళా కార్మిక ప్రదర్శనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక దినోత్సవమైన మే 1వ తేదీ వరకూ ప్రదర్శనలు ఆగాలన్నది వారి ఆలోచన.