Andhra Pradesh

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

AP Elections 2024: టీడీపీ – జనసేన తొలి జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. టీడీపీ 94 మంది, జనసేన ఐదుగురి పేర్లతో తొలి జాబితా విడుదల చేశాయి.

AP TET 2024: ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇది

అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 120 పరీక్షా కేంద్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఏపీ టెట్‌ 2024 పరీక్షలు జరుగుతాయి. అభ్యర్ధులు ఎంచుకున్న పరీక్షా కేంద్రాలను మాత్రమే వారికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

World Book Day: కులవ్యవస్థ పోవాలంటే ‘పుస్తకం’ నశించాలి

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే మాట తెలుగువాళ్లకి బాగా తెలుసు. వినియోగ మనస్తత్వం మంచిదన్నట్టు, ఆ వైఖరి మనమంచికే అన్నట్టు ఉంటుంది ఆ కోటేషను. సందేశమూ ఆదేశమూ కలగలిసిన ఆ ఆకర్షణీయమైన వంచన మనల్ని కట్టిపడేస్తుంది.

జగన్ కేబినెట్: వైసీపీలో అసంతృప్తికి 151 కారణాలు

గన్ కేబినెట్‌లో కొత్తగా చాన్సొచ్చిన 15 మందిని చూసి రగిలిపోతున్నవాళ్లు మరో 15-20 మంది. అందులో కింక పెట్టేస్తున్న బ్యాచ్ కూడా పెద్దదే. ఈ కింకను ఇంకా రెచ్చగొట్టేలా మీడియాలో కథలూ కథనాలూ.

Telugu Calendar: ‘అధిక మాసం’ అంటే ఏమిటి? ఎలా వస్తుంది?

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి చుట్టి వచ్చే కాలాన్ని నెల అంటారు. దానినే చాంద్ర మాసం అంటారు. అంటే చంద్రుడి హెచ్చుతగ్గుల (చంద్ర కళలు అని కూడా అంటారు) ప్రకారం నెల రోజులను లెక్కిస్తారు. కానీ ఇలా ఏర్పడే 12 చాంద్రమాసాలు కలిపితే ఒక సంవత్సరం పూర్తి కాదు.

లిక్కర్ ఎకానమీ: మహమ్మారి భయమున్నా మద్యం కోసం వెల్లువెత్తిన జనం.. లిక్కర్ ఆదాయం లేనిదే సర్కారు బండి నడవదా?

దేశవ్యాప్తంగా మూడో విడత లాక్‌డౌన్‌లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వటంతో.. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి లిక్కర్ దుకాణాలు తెరుచుకున్నాయి. నెలన్నర రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరచుకోవటంతో మద్యప్రియులు వెల్లువలా వీధుల్లోకి వచ్చారు.

జగన్ అమెరికా సభ హిట్టా? ఫట్టా?

జగన్ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ ప్రసంగాన్ని జగన్‌ చదివి వినిపించారు. ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్ఫూర్తిదాయకమన్నారు. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని తన కల అన్నారు.

జగన్ ప్రభంజనం.. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నరుకు పంపించారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2019: పోలింగ్ ప్రారంభం

రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల కోసం మొత్తం 2,118 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

లేటెస్ట్ స్టోరీస్

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe