Movie

Oscar Awards 2024: ఓపెన్‌హేమర్ కి బెస్ట్ పిక్చర్ సహా 7 ఆస్కార్లు

Oscars 2024లో Oppenheimer సినిమా దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్‌ను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది. అమెరికా అణుబాంబు తయారీలో కీలకంగా నిలిచిన జర్మన్ శాస్త్రవేత్త ఓపెన్‌హేమర్ పాత్ర పోషించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందారు.

Pankaj Udhas: ప్రసిద్ధ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత

పంకజ్ ఉదాస్ 1951 మే 17న గుజరాత్‌లోని జేత్‌పూర్‌లో జన్మించారు. ఒక టీవీ టాలెంట్ షోలో గాయకుడిగా ప్రారంభించి అనతికాలంలోనే దేశం మెచ్చిన గాయకుడిగా మారారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రముఖుల నుంచి సంతాపాలు, నివాళులు వెల్లువెత్తాయి.

Kenneth Mitchell: చికిత్స లేని వ్యాధితో కెనడియన్ నటుడి మృతి

ఏఎల్ఎస్ రుగ్మతను లో గెహ్రిగ్ వ్యాధిగా కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నెముకలోని నరాల కణాలు దెబ్బతింటూ పోతాయి. దీని ఫలితంగా క్రమంగా కండరాలు బలహీన పడటం, పక్షవాతం రావటం, చివరికి శ్వాస వ్యవస్థ వైఫల్యమవటం జరుగుతుంది.

Alia Bhatt, Ranbir Kapoor: ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట

తెలుపు, లేత గోధుమ రంగు దుస్తులలో అలియా, రణబీర్‌లు మెరిసిపోయారు. ముత్యాల హారాలు, ఖరీదైన నగలలో అలియా అభిమానులకు కనువిందు చేశారు.

లేటెస్ట్ స్టోరీస్

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe