Sri Lanka: వలసపోతున్న వైద్యులు, పరిహారం కోరుతున్న ప్రెసిడెంట్

శ్రీలంకలో ప్రభుత్వ రంగంలోనే నూటికి 95 శాతం మంది సేవలు పొందేవారు. ఆ వ్యవస్థ నేడు కుప్పకూలే స్థితిలో ఉంది. శ్రీలంక వైద్యులను రిక్రూట్ చేసుకుంటున్న దేశాల నుంచి నష్టపరిహారం కోరాలని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి సూచించారు.

Oscar Awards 2024: ఓపెన్‌హేమర్ కి బెస్ట్ పిక్చర్ సహా 7 ఆస్కార్లు

Oscars 2024లో Oppenheimer సినిమా దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్‌ను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది. అమెరికా అణుబాంబు తయారీలో కీలకంగా నిలిచిన జర్మన్ శాస్త్రవేత్త ఓపెన్‌హేమర్ పాత్ర పోషించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందారు.

Women’s Day చరిత్ర ఇదీ – అమెరికాలో ఆరంభం, రష్యాలో విప్లవం

నిజానికి రష్యా విప్లవ నాయకత్వం 1917 మహిళా దినోత్సవం నాడు మహిళా కార్మిక ప్రదర్శనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక దినోత్సవమైన మే 1వ తేదీ వరకూ ప్రదర్శనలు ఆగాలన్నది వారి ఆలోచన.

Kenneth Mitchell: చికిత్స లేని వ్యాధితో కెనడియన్ నటుడి మృతి

ఏఎల్ఎస్ రుగ్మతను లో గెహ్రిగ్ వ్యాధిగా కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నెముకలోని నరాల కణాలు దెబ్బతింటూ పోతాయి. దీని ఫలితంగా క్రమంగా కండరాలు బలహీన పడటం, పక్షవాతం రావటం, చివరికి శ్వాస వ్యవస్థ వైఫల్యమవటం జరుగుతుంది.

ఆడపిల్ల పుట్టిన ప్రాంతమే.. ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుందా?

లింగ వివక్ష అధికంగా ఉన్న ప్రాంతాల్లో పుట్టిన మహిళలకు.. ఇతర ప్రాంతాల్లో పుట్టిన మహిళలకన్నా త్వరగా పెళ్లిళ్లు జరిగి, పిల్లలు పుడుతున్నారని కూడా ఈ అధ్యయనంలో గుర్తించారు.

స్ట్రాబెర్రీ మూన్: చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?

భారతదేశమంతటా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. యితే.. శుక్రవారం ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. పెనంబ్రల్ లూనార్ ఎకిలిప్స్ – అంటే ‘ఉపఛాయా చంద్రగ్రహణం’. స్ట్రాబెర్రీ మూన్ ఎకిలిప్స్ అని కూడా అంటున్నారు.

పాకిస్తాన్‌లో ఇళ్ల మీద కూలిన విమానం: 97 మంది మృతి

లాహోర్ నుంచి కరాచీ బయలుదేరిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం కరాచీ విమానాశ్రయంలో దిగటానికి కేవలం ఒక్క నిమిషం ముందు జిన్నా గార్డెన్ వద్ద కుప్పకూలింది.

Mothers Day: అమ్మ మీద ప్రేమను చూపించే రోజు వచ్చేనా?

తల్లి కలను సాకారం చేశానన్న సంతృప్తి అన్నాకు ఎంతో కాలం దక్కలేదు. గ్రీటింగ్ కార్డ్‌లు, రోజా పూల గుచ్చాలు, బహుమతుల వ్యాపారం మరుగునపడి మదర్స్ డే అసలు ఉద్దేశమే కనుమరుగైపోయిందని అన్నా కలత చెందింది.

మద్యపానం: వ్యసనానికి ఏడాదిలో 30 లక్షల మంది బలి

మద్యపాన సంబంధిత మరణాల్లో దాదాపు మూడో వంతు.. కారు ప్రమాదాల వంటి వాటివల్ల సంభవించిన గాయాలే కారణం. ఇటువంటి మరణాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు జీర్ణసంబంధిత వ్యాధులు, హృద్రోగ వ్యాధులతో చనిపోతున్నారు.

అమెరికా: హరికేన్ ఫ్లోరెన్స్‌ విధ్వంసం

తుపాను కారణంగా ట్రెంట్, నూస్‌ నదులు పొంగిపొర్లుతున్నాయి. నార్త్ కరోలినాలోని న్యూబెర్న్‌ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరద నీటిలో చిక్కుకున్నట్లు వెల్లడించారు.

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

తాజా కథనాలు

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe

ఉదయం ఆన్‌లైన్ ప్రత్యేకం...

Sri Lanka: వలసపోతున్న వైద్యులు, పరిహారం కోరుతున్న ప్రెసిడెంట్

శ్రీలంకలో ప్రభుత్వ రంగంలోనే నూటికి 95 శాతం మంది సేవలు పొందేవారు. ఆ వ్యవస్థ నేడు కుప్పకూలే స్థితిలో ఉంది. శ్రీలంక వైద్యులను రిక్రూట్ చేసుకుంటున్న దేశాల నుంచి నష్టపరిహారం కోరాలని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి సూచించారు.

Oscar Awards 2024: ఓపెన్‌హేమర్ కి బెస్ట్ పిక్చర్ సహా 7 ఆస్కార్లు

Oscars 2024లో Oppenheimer సినిమా దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్‌ను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది. అమెరికా అణుబాంబు తయారీలో కీలకంగా నిలిచిన జర్మన్ శాస్త్రవేత్త ఓపెన్‌హేమర్ పాత్ర పోషించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందారు.

Women’s Day చరిత్ర ఇదీ – అమెరికాలో ఆరంభం, రష్యాలో విప్లవం

నిజానికి రష్యా విప్లవ నాయకత్వం 1917 మహిళా దినోత్సవం నాడు మహిళా కార్మిక ప్రదర్శనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక దినోత్సవమైన మే 1వ తేదీ వరకూ ప్రదర్శనలు ఆగాలన్నది వారి ఆలోచన.

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Telangana BJP Candidate List: మొదటి జాబితాలో 9 మందికి చోటు

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్త 195 మంది తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారణాసి నుంచే మోదీ, గుజరాత్‌ నుంది అమిత్‌షా మరోసారి పోటికి దిగనున్నారు.