Health

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Kenneth Mitchell: చికిత్స లేని వ్యాధితో కెనడియన్ నటుడి మృతి

ఏఎల్ఎస్ రుగ్మతను లో గెహ్రిగ్ వ్యాధిగా కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నెముకలోని నరాల కణాలు దెబ్బతింటూ పోతాయి. దీని ఫలితంగా క్రమంగా కండరాలు బలహీన పడటం, పక్షవాతం రావటం, చివరికి శ్వాస వ్యవస్థ వైఫల్యమవటం జరుగుతుంది.

Buddha Purnima: సంక్షోభంలో ఎవరిపైనా ఆధారపడవద్దు – బుద్ధుని సందేశం

బుద్ధుడు చెప్పిన మాటల వెలుగులో చూసినప్పుడు, ప్రస్తుత సంక్షోభంలో మన ముందు రెండు మార్గాలు కనిపిస్తాయి: సంక్షోభం సమయంలో ఆసహాయులమై కుంగిపోవటమా? లేదా, దాని పరిష్కారం కోసం చేసే అన్వేషణలో నూతన చైతన్యాన్ని ఆవిష్కరించటమా?

మద్యపానం: వ్యసనానికి ఏడాదిలో 30 లక్షల మంది బలి

మద్యపాన సంబంధిత మరణాల్లో దాదాపు మూడో వంతు.. కారు ప్రమాదాల వంటి వాటివల్ల సంభవించిన గాయాలే కారణం. ఇటువంటి మరణాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు జీర్ణసంబంధిత వ్యాధులు, హృద్రోగ వ్యాధులతో చనిపోతున్నారు.

Ayushman Bharat: మోదీ ఉచిత బీమాకు మీరు అర్హులేనా?

ఆయుష్మాన్ భారత్ ఉచిత ఆరోగ్య బీమా పథకం కింద జాబితాలో చేర్చిన ఏ ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందవచ్చు.

లేటెస్ట్ స్టోరీస్

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe