India

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Pankaj Udhas: ప్రసిద్ధ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత

పంకజ్ ఉదాస్ 1951 మే 17న గుజరాత్‌లోని జేత్‌పూర్‌లో జన్మించారు. ఒక టీవీ టాలెంట్ షోలో గాయకుడిగా ప్రారంభించి అనతికాలంలోనే దేశం మెచ్చిన గాయకుడిగా మారారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రముఖుల నుంచి సంతాపాలు, నివాళులు వెల్లువెత్తాయి.

Sudarshan Setu: ద్వారక వద్ద అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ

గుజరాత్‌లోని ద్వారక వద్ద ఓఖా ఓడరేవు – బెయిట్ ద్వారక దీవిని కలిపే ఈ Sudarshan Setu నిర్మాణానికి 2017 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి రూ. 979 కోట్లు వ్యయమైంది. వారధి విశేషాలివీ...

B.R. Ambedkar: ఒక కొత్త మతం.. ‘అంబేద్కరమతం’ రాబోతున్నది!

అంబేద్కర మతం అంటూ ఒక సరికొత్త మతం ఏర్పడి వ్యాపించడం అనివార్యమే కాదు అభిలషణీయం కూడా. దేవుళ్లని నమ్మనివారు, దళితులు, మార్క్సిస్టులతో సహా దీనిని ఆహ్వానించాలి. దోహదం చేయాలి. ఊహాగానం అనండీ భవిష్యద్దర్శనం అనండీ, కేవలం ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులని భౌతికవాద చూపుతో బేరీజు వేసి చేస్తున్న అంచనా ఇది.

దిల్లీ రాజకీయాల్లో దత్తాత్రేయ, తమిళిసై పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పేరు జాతీయ స్థాయిలో చర్చకొస్తోంది. తెలంగాణకు చెందిన నేత కానీ, తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాల నేత కానీ ఈసారి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవి రేసులో ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి పదవి తెలంగాణకు దక్కుతుందన్న ప్రచారం ఒకటి జాతీయ...

Drugs and children: పెద్దల పెంపకం నుంచి పిల్లలకు విముక్తి కావాలి

ఆ తల్లి పాల్పడుతున్నది నేరమని గానీ ఆమె మీద కేసు పెట్టాలని గానీ శిక్షవేయాలని గానీ ఎవరికీ తోచకుండా వుండాలనే ఎరుకతోనే ఆ వార్తని రాశారు. నెటిజెన్లు ఆమెకి జేజేలు పలికారని కూడా ప్రత్యేక శ్రద్ధతో పేర్కొన్నారు. వారి స్పందనే గానీ, పోలీసుల స్పందనేమిటని దాచిపెట్టారు.

అంబేద్కర్ జీవిత చరిత్ర: ‘పీడకలగా మారిన చిన్ననాటి కోరేగావ్ ప్రయాణం’

మేం ఏమిట్లమని స్టేషన్ మాస్టర్ అడిగాడు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మహర్లం అని చెప్పాను. అతడు నివ్వెరపోయాడు. అతడి ముఖకవళికలు అకస్మాత్తుగా మారిపోయాయి. అతడిలో ఒక వింత వికర్షణా భావం కొట్టొచ్చినట్లు కనిపించింది.

Ugadi: తెలుగు రుతువులు, మాసాలు, తిథులు ఎలా లెక్కిస్తారు?

తెలుగు వారు కాలాన్ని లెక్కించే పద్ధతి.. తెలుగు వారి కేలండర్ భిన్నమైనది. పురాతన హిందూ కేలండర్‌నే తెలుగు వారు కూడా కొన్ని మార్పులతో అనుసరిస్తున్నారు.

Telugu Calendar: ‘అధిక మాసం’ అంటే ఏమిటి? ఎలా వస్తుంది?

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి చుట్టి వచ్చే కాలాన్ని నెల అంటారు. దానినే చాంద్ర మాసం అంటారు. అంటే చంద్రుడి హెచ్చుతగ్గుల (చంద్ర కళలు అని కూడా అంటారు) ప్రకారం నెల రోజులను లెక్కిస్తారు. కానీ ఇలా ఏర్పడే 12 చాంద్రమాసాలు కలిపితే ఒక సంవత్సరం పూర్తి కాదు.

స్ట్రాబెర్రీ మూన్: చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?

భారతదేశమంతటా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. యితే.. శుక్రవారం ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. పెనంబ్రల్ లూనార్ ఎకిలిప్స్ – అంటే ‘ఉపఛాయా చంద్రగ్రహణం’. స్ట్రాబెర్రీ మూన్ ఎకిలిప్స్ అని కూడా అంటున్నారు.

లేటెస్ట్ స్టోరీస్

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe